Superstar Mahesh Babu’s Maharshi collected a humongous share of Rs 6.38 crore on its opening day Nizam. Maharshi directed by Vamsi Paidipally and jointly produced by Dil Raju, C. Ashwini Dutt, and Prasad V. Potluri through their production companies Sri Venkateswara Creations, Vyjayanthi Movies, and PVP Cinema
#maharshicollections
#maharshi
#maheshbabu
#poojahedge
#allarinaresh
#bahubali
#maharshireview
#dilraju
#vamsipaidipally
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'మహర్షి' చిత్రం బాక్సాఫీసు వద్ద తొలిరోజు వసూళ్ల వరద పారించింది. నైజాంతో పాటు పాటు పలు ఏరియాల్లో విధ్వంసకర వసూళ్లు సాధిస్తూ నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టింది. సూపర్ స్టార్ కెరీర్లో ప్రెస్టీజియస్ 25వ చిత్రంగా రూపొందిన ఈ మూవీ తన స్థాయికి తగిన విధంగానే అదరగొట్టింది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' మూవీ విడుదలైన అన్ని ఏరియాల్లో 100శాతం ఆక్యుపెన్సీ సాధించింది. ప్రత్యేక షోలు, బెనిఫిట్ షోలు వేసినప్పటికీ అభిమానుల తాకిడికి థియేటర్లు కిక్కిరిసిపోయాయి. కొందరు ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేక నిరాశతో వెను దిరిగిన దృశ్యాలు కనిపించాయి.